తెలుగు వార్తలు » makes inroads
జమ్ము కశ్మీర్ జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల ఫలితాల్లో గుప్కార్ కూటమికి ఆధిక్యత సాధించింది. 110 సీట్లు సాధించిన గుప్కార్ కూటమి మొత్తం 13 జిల్లాల్లో ఆధిపత్యం కొనసాగిచింది. బీజేపీ పార్టీ సొంతంగా 74 సీట్లలో విజయం సాధించి ఆరు జిల్లాలను సొంతం చేసుకుంది.