తెలుగు వార్తలు » Makers of Pushpa
కెరీర్‌లో ఫస్ట్ ఇండస్ట్రీ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న బన్నీ నెక్ట్స్ మూవీతో మరో రికార్డ్‌కు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ తన ఫేవరెట్ డైరెక్టర్, బెస్ట్ ఫ్రెండ్ సుకుమార్‌తో కలిసి పుష్ప సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్...