తెలుగు వార్తలు » Makers decision on Rishi Last movie
గత రెండేళ్లుగా లుకేమియాతో బాధపడిన బాలీవుడ్ నటుడు రిషి కపూర్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా క్యాన్సర్ బారిన పడకముందు ఈ నటుడు పలు సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో శర్మా నమ్కీన్ ఒకటి. ఈ సినిమా 2018లోనే ప్రారంభమైంది. కానీ పలు కారణాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఆ మధ్యన రిషి కపూర్ ట్రీట్‌మెంట్ త�