సౌత్ నుంచి స్ట్రయిట్ సినిమాలే నార్త్‌లో దండయాత్ర చేస్తుంటే.. నార్త్ మేకర్స్ మాత్రం సౌత్ సినిమాల రీమేక్స్ వెంట పడుతున్నారు. బీటౌన్‌లో స్ట్రయిట్ సినిమాలే పెద్దగా ఆకట్టుకోని సిచ్యుయేషన్‌లో రీమేక్ ఫార్ములాతో సక్సెస్ కోసం తంటాలు పడుతున్నారు.
ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జోడీగా నటించిన ‘ సాహో ‘ చిత్రంపై అప్పుడే విమర్శల వెల్లువ ప్రారంభమైంది. బాలీవుడ్ నటి లీసా రే తొలి షాకింగ్ బాంబ్ పేల్చింది. ఈ సినిమాలోని ఓ సాంగ్ తాలూకు పోస్టర్.. ఓ క్రియేటర్ సృష్టించిన ఆర్ట్ వర్క్ ని పూర్తిగా కాపీ కొట్టినట్టు ఉందని ఆమె ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్ టా గ్రామ్ లో షేర్