తెలుగు వార్తలు » Makenna Myler running
9 నెలల గర్భం అంటే నడిచేందుకు కూడా చాలామంది ఆడవాళ్లకు కష్టంగా ఉంటుంది. అయితే ఆ సమయంలో 1.6కిలోమీటర్ల లక్ష్యాన్ని కేవలం 6 సెకన్లలో లోపు చేరుకుంది ఓ అథ్లెట్