తెలుగు వార్తలు » make way to Ambulance
హాంకాంగ్‌లోని నిందితులను చైనాకు అప్పగించేందుకు ఉద్దేశించిన ముసాయిదా చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అసమ్మతి వాదులను చైనాకు అప్పగించే వివాదాస్పద బిల్లును ఉపసంహరించుకుంటున్నామని, ఈ ఏడాదికి ఇక ఈ బిల్లు లేనట్లేనని హాంకాంగ్ సీఈవో క్యా�