తెలుగు వార్తలు » make voter id cards digital
జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులను ఆవిష్కరించనున్నారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఐదుగురు కొత్త ఓటర్లకు ఈ ఎలక్ట్రానిక్ ఓటర్ ఐడీలను అందించనున్నారు.