తెలుగు వార్తలు » Make KYC Mandatory
బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా... అయితే మీకు ఒక విషయం తెలుసుకోవాలి. ఈసారి జువెలరీ షాపుకు వెళ్లేటప్పుడు వెంట మీ కేవైసీ తీసుకెళ్లడం మాత్రం మరిచిపోవద్దు. పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి తీసుకువెళ్లండి.