తెలుగు వార్తలు » Makara Vilakku Festival
శబరిమలకు ఇక భక్తులతో బాటు పోలీసులు కూడా ‘ పోటెత్తనున్నారు ‘. సుమారు 10 వేలమంది పోలీసులను దశలవారీగా అక్కడికి తరలించడానికి రంగం సిధ్దమైంది. ఈ నెల 16 నుంచి రెండు నెలల పాటు ‘ మండల మకర విళక్కు ‘ ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ఆవరణలో పోలీసులు బిలబిలమంటూ కనిపించబోతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో అన్ని వయసుల మహిళలూ ఆలయ ప్రవే�