తెలుగు వార్తలు » Makara Jyothi Darshanam in Sabarimala
శబరిమలలో అపురూప ఘట్టం సంభవించింది. పొన్నాంబలమేడు గిరులలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి దర్శనంతో లక్షలాది మంది భక్తులు పులకించిపోయారు. అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలనుండి జ్యోతి దర్శనానికి 5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఐదురోజులు ఆలయం తెరిచే ఉంటుందని, భక్తుల దర్శనాలు కొనసా�