తెలుగు వార్తలు » Makalu Base Camp
ఢిల్లీ: పురాణ పాత్ర యతి పాదముద్రలకు సంబంధించి భారత ఆర్మీ చేసిన ప్రకటనను నేపాల్ ఆర్మీ ఖండించింది. అవి మంచు ఎలుగుబంటి పాదముద్రల్లా ఉన్నాయని వెల్లడించింది. భారత ఆర్మీ వాటిని గుర్తించిన ప్రాంతంలో ఎలుగుబంట్లు తరచూ సంచరిస్తుంటాయని తెలిపింది. హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందం ఏప్రిల్ 9న మకలు బేస్ క్యాం�