తెలుగు వార్తలు » makaleswar temple
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఒకరు అమేథీలోని మసీదుల్లో నమాజ్ చేశారని, ఆ తరువాత మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరాలయంలో పూజలు చేశారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఇదంతా ఓట్ల కోసమేగా అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ పేరును ప్రస్తావించకుండా ఆమె ఈ వ్యాఖ్యలు చేశార�