తెలుగు వార్తలు » MajorTrian accident
పంజాబ్‌లోని లుథియానా రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైన్ ఎక్కబోతూ.. ఓ వ్యక్తి రైలు కింద పడిపోయాడు. కాలుజారి కిందపడటంతో అతడు స్పాట్‌లోనే చనిపోయాడు. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ఓ వ్యక్తి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి రైలు ఎక్కడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వ్యక్తి రైలు కింద�