తెలుగు వార్తలు » majority wards
తెలంగాణాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ ఏడుగురు మంత్రులకు చిక్కులు తప్పకపోవచ్ఛునని పార్టీ విశ్లేషణలో తేలింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రయోజనాలకు భంగం వాటిల్లిన పక్షంలో.. ఇందుకు బాధ్యులైన మంత్రులపై వేటు తప్పదని ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ సమావేశంలో హ�