తెలుగు వార్తలు » Major Unni Krishnan
టాలీవుడ్‌లో వైవిధ్య హీరోల లిస్ట్‌లో అడివి శేష్ ముందు వరుసలో ఉంటారు. పూర్తి కమిట్‌మెంట్‌తో సినిమాలు చేసుకుంటూ వెళ్లడం ఇతడి స్పెషాలిటీ. అడివి శేష్ సినిమాలంటేనే అదో రకం కిక్.. అనే పేరు కూడా ఉంది. ఇక త్వరలో ఈ హీరో టాలీవుడ్ ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. గూఢాచారి దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత�