తెలుగు వార్తలు » major tragedy averted in pulwama district
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్ళీ పేట్రేగిపోతున్నారు. అదను దొరికితే చాలు.. భద్రతా దళాలపై ఏదో విధంగా దాడులకు ప్లాన్ చేస్తున్నారు. నిన్న రాత్రి పుల్వామా జిల్లాలోని తుజాన్ అనే గ్రామంలో ఒక వంతెన కింద వారు రహస్యంగా బాంబును ఉంచారు.