తెలుగు వార్తలు » Major Theft
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి బంధువుల ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో గత అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ. 3 కోట్ల విలువ చేసే ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. ద