తెలుగు వార్తలు » Major Terrorist Attacks on Security Forces
జమ్ముకశ్మీర్లో మరోసారి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్లో హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు భద్రతా సిబ్బందిని పొట్టనపెట్టుకున్నారు. వీరమరణం పొందినవారిలో కల్నల్, మేజర్ కూడా ఉన్నారు. ఛాంజ్ముల్లాలో ముష్కరులు.. పౌరుల్ని బందీలుగా ఉంచారాన్న ఇన్పర్మేషన్ తో రక్షించేందుక