తెలుగు వార్తలు » Major Terror Attack Averted in Srinagar
గణతంత్ర దినోత్సవాలకు ముందు జమ్మూ కాశ్మీర్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.గురువారం మధ్యాహ్నం శ్రీనగర్లో ఈ సంస్థకు చెందిన అయిదుగురు అనుమానిత టెర్రరిస్టులను వారు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకు�