తెలుగు వార్తలు » Major temples
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం భక్తుల దర్శనానికి రెడీ అవుతోంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. అయితే గతంలో లాగా అమ్మవారిని దర్శించుకోవడం మాత్రం అంత ఇప్పుడు ఈజీ కాదంటున్నారు అధికారులు.