తెలుగు వార్తలు » Major Temple
వేయి కనులతో ఎదురుచూస్తున్న శ్రీవారి భక్తులకు ఇది గుడ్ న్యూస్. లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన తిరుమల ఏడుకొండల వాడి దర్శనం పునః ప్రారంభం అయ్యింది. మూడు రోజుల పాటు ట్రైల్ రన్ నిర్వహిస్తున్నారు.