తెలుగు వార్తలు » Major Surendra Poonia
సోనియా గాంధీకి షాక్ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకుంది బీజేపీ. ఇందులో భాగంగా సోనియా ఎంపీగా పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి మాజీ ఆర్మీ మేజర్ సురేంద్ర పునియాను బరిలోకి దించాలని బీజేపీ ఆలోచిస్తోందట. కాగా తాజాగా బీజేపీలో చేరిన ఆర్మీ మాజీ మేజర్ సురేంద్ర పునియా తాను రాయ బరేలి నియోజకవర్గం నుంచ�