తెలుగు వార్తలు » major shares
భారత్‌లో అతిపెద్ద విమానయాన రంగ సంస్ధ ఎయిరిండియా.. గత కొంతకాలంగా సంస్ధ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.50,000 కోట్ల రుణభారంతో తలమునకలైంది. ఈ నేపథ్యంలో మరో నాలుగు నెలల్లో సంస్ధ తన వాటాలను విక్రయించాలని నిర్ణయించారు. అమ్మకానికి ముందే ఎయిరిండియాలో పనిచేస్తున్న ఉద్యోగుల పదోన్నతులు, కొత్త ని