తెలుగు వార్తలు » Major Seats
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా చాటింది. మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. రెండో స్థానంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకూ ప్రకటించిన ఎంపీటీసీ స్థానాల్లో.. టీఆర్ఎస్ – 3461, కాంగ్రెస్ – 1413, బీజేపీ – 206 స్థానాలు కైవసం చేసుకున్నాయి. 582 ఎంపీటీసీ స్థానాల్లో ఇతరులు గెల