తెలుగు వార్తలు » Major Road Accident in Vijayawada
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇబ్రహీంపట్నం వద్ద ఆగి ఉన్న యాసిడ్ లారీని వెనకనుండి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న గ్రూప్ వన్ ఆడిట్ అధికారి అన్నదాత రాగ మంజీరపై యాసిడ్ పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. యాసిడ్ పూర్తిగా ఒంటిమీద పడటంతో మంజీర మృతి చ�