తెలుగు వార్తలు » Major reshuffle of IAS officers on the cards
తెలంగాణలో సీనియర్ బ్యూరోక్రాట్లు, జిల్లా కలెక్టర్లతో సహా దాదాపు 50 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేసి ఇతర విభాగాలకు పంపించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కార్యదర్శి ఆధార్ సిన్హా, హౌసింగ్ ప్రత్య