తెలుగు వార్తలు » major reform measure
దేశంలో ఇప్పటి వరకు సేవలందించిన పలు జాతీయ బ్యాంకుల విలీనానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇదే విషయంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు. ఇందులో భాగంగానే బ్యాంకుల విలీన ప్రక్రియను చేపట్టినట్టుగా త