తెలుగు వార్తలు » major mutation
ప్రపంచాన్ని కుదిపేస్తున్నే కరోనావైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా ఇప్పటికే వ్యాక్సిన్ కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో మరో ఊరట కలిగించే విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు.