తెలుగు వార్తలు » Major Military Offensive
తూర్పు లద్దాఖ్‌లో భారత్ గిల్లికజ్జాలు దిగితున్న డ్రాగన్ కంట్రీ .. మరోవైపు తైవాన్ కబ్జాకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆగ్నేయ తీరంలో చైనా సైనిక మోహరింపులను భారీగా పెంచుతోంది.