తెలుగు వార్తలు » Major issue
వైద్యుల నియామకంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో వైద్యుల నియామకానికి ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీచేసింది. మొత్తం 227 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను కాంట్రాక్ట్ పద్ధతిలో..