తెలుగు వార్తలు » Major General Asif Ghafoor
భారత్‌తో తలపడేందుకు పాకిస్తాన్ ఉవ్విళ్లూరుతోంది. జమ్ముకశ్మీర్ విషయంలో భారత్‌ను అంతర్జాతీయ దోషిగా నిలబెట్టాలని చూసిన పాక్‌కు అన్ని వైపుల నుంచి నిరాశ ఎదురవ్వడంతో ఇప్పుడు యుద్ధం చేయాలని కసరత్తులు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించారు ఆ దేశ అధికారులు. ఈ విషయాన్ని పాక్ మేజర్ జనరల�
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. విస్తృతస్థాయిలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, తమతో పెట్టుకోవద్దని భారత్‌ను హెచ్చరించారు. యుద్ధాలతో రాటుదేలిన పాకిస్థాన్ సైన్యం ఎలాంటి ప్రమాదాన్నయినా తిప్పికొట్టగలదని అన్నారు. తమకై తామ�