తెలుగు వార్తలు » Major General Asif Gafoor
“నిబద్ధత, అంకితభావం, త్యాగం లేకుండా ఏదీ రాదు. రేపటి తరాల కోసం వీరులు ఇవాళే దాన్ని కొనసాగిస్తారు”ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి రాసినవో తెలిస్తే భారతీయుడెవరికైనా చిర్రెత్తుకొస్తుంది. ఎందుకంటే కరడుగట్టిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, ఎంతో మంది భారత సైనికుల మరణాలకు కారకుడైన బుర్హాన్ వనీ కోసమే ఈ వ్యాఖ్యలు చేశారు. మూడ�