తెలుగు వార్తలు » Major fire in Mumbai building
ముంబైలో ఆదివారం ఓ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో.. మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ భవనంలో పలువురు చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. విలేపార్లే ఏరియాలో సాయంత్రం 7 గంటల టైంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బిల్డింగ్‌లోని 7, 8 ఫ్లోర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే 10 ఫైరింజన్ల�