తెలుగు వార్తలు » Major fire breaks out in Nallamala forest and 15 acres reduced to ashes
నల్లమల్ల అడవిలో కార్చిచ్చు చెలరేగింది.. దీంతో అడవి తగలబడుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. దోమలపెంట-వటవర్లపల్లి మార్గంలో శ్రీశైలం వెళ్లే మార్గంలో మంటలు చెలరేగాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. �