తెలుగు వార్తలు » Major Fire Accident in Chinas kaphing city
కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్ నుంచి బయటపడుతున్న చైనా... ఏయే మందులు వాడిందో... ఆ మందులను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తెగ కొంటున్నారు
చైనాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కైఫింగ్ సిటీలోని ఓ బిల్డింగ్‍లో ఆదివారం తెల్లవారుజామున మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అవి చూస్తుండగానే ఒక్కసారిగా అన్ని ఫ్లోర్లకు వ్యాపించాయి. రెండో ఫ్లోర్‍లో చెలరేగిన మంటలు 17వ ఫ్లోర్ వరకు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే బిల్డింగ్ 60 శాతం కాలిపోయింది. కొన్ని గంటలపాటు శ�