తెలుగు వార్తలు » Major Encounter In Jammu Kashmir
జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ వద్ద ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ సైనికాధికారితో సహా ఇద్దరు జవాన్లు మరణించారు. వీరిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. కుప్వ్వారా జిల్లా మాచిల్ సెక్టార్ లో భద్రతా దళాలు యాంటీ �