తెలుగు వార్తలు » Major Earthquake Of 7.0 Magnitude Hits Turkey:
2020లో ఎన్నో విషాదాలు, ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైనట్లు టర్కీ మీడియా వెల్లడించింది.