తెలుగు వార్తలు » major diseases examine in survey
ఏపీవ్యాప్తంగా సమగ్ర ఆరోగ్య సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ప్రధాన రోగాలతోపాటు.. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి హెల్త్ కండీషన్‌పై సర్వే నిర్వహించి, తగిన విధంగా రికార్డులు నిర్వహించి, ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి తలపెట్టారు.