తెలుగు వార్తలు » Major Dhyan Chand
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ క్రీడాకారుడు, హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నివాళులర్పించారు...
ప్రపంచం గర్వించదగ్గ భారతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్‌కు భారతరత్న ఇవ్వకపోవడం మరోసారి వార్తల్లో నిలిచింది. మేజర్ ధ్యాన్‌చంద్ హాకీలో అసాధరమైన ప్రతిభను చూపి భారతీయ కీర్తిని యావత్ ప్రపంచానికి తెలిసేలా చేశారు. 1926 నుంచి 1949 వరకు హాకీ క్రీడకు ఆయన కెప్టెన్‌గా కొనసాగారు. ఈయన ప్రతిభావంతమైన ఆటతీరుతో ఒలింపిక్స్ మూడు సార్లు బ