తెలుగు వార్తలు » Major commercial banks
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇకపై తమ బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన కనీస నిల్వలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకు ఖాతాల్లో ఉంచాల్సిన మినిమమ్ ఎమౌంట్ మొత్తాన్ని తగ్గించింది. ఎస్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం పట్టణ ప�