తెలుగు వార్తలు » Major blow for Pakistan cricket team ahead of England tour
పాకిస్థాన్‌లో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. తాజాగా మరో ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకింది. పాక్ క్రికెటర్లు షాదాబ్, హరీష్ రవూఫ్, హైదర్ అలీ ఈ వైరస్ బారిన పడినట్టు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.