తెలుగు వార్తలు » Major blast kills five
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విరుదునగర్ జిల్లా ఎరిచ్చనత్తం ప్రాంతంలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు.