తెలుగు వార్తలు » major and minor rivers
దేశవ్యాప్తంగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో జనం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలు వరద కల్లోలంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. దక్షిణ, పశ్చిమ భారతంలో నీటి ఉద్ధృతితో జనజీవనం అతలాకుతలమవుతోంది. కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళలలో ఇంకా వరద బీభత్స