తెలుగు వార్తలు » Major Accident
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది..
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన థానే జిల్లాలో..
హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్ కుంటుంబం కారులో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తుండగా కారు ప్రమాదానికి..
ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్ - ఆగ్రా జాతీయ రహదారిపై మినీ బస్సు - ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది అక్కడికక్కడే ప్రాణాలు..
యూపీలోని ఔరయ జిల్లా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రక్కులు ఢీ కొన్న ఈ ప్రమాదంలో 24 మంది మరణించగా మరో 38 మంది గాయపడ్డారు...
శ్రీకాకుళం మందస మండలం కొత్తపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహేంద్రతనయ నదిలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా.. మృతులు ఒడిశా వాసులుగా గుర్తింపు. మృతుల్లో చంటి పాపతో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం. సింహాచలంలో దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోట�
జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. ప్రమాదవశాత్తు లోయలో బోల్తా పడిన ప్యాసింజర్ వ్యాన్. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమం ఉన్నట్టు సమాచారం. బుధాల్ జిల్లా కేవల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మిగిలి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.