తెలుగు వార్తలు » Majnu
ఈ ఏడాది సమ్మర్‌లో ‘జెర్సీ’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’తో రెండోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇవాళ విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో నాని నటన అద�