తెలుగు వార్తలు » Majlis party
అత్యంత కీలకమైన, రాజకీయంగా ప్రాధాన్యత గల సీమాంచల్ ప్రాంతంలో అయిదు అసెంబ్లీ సీట్లను ఎంఐఎం తన ఖాతాలో వేసుకోగలిగింది. కిషన్ గంజ్ సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకున్నప్పటికీ.. దానికి నష్టపరిహారంగా అయిదు స్థానాలను దక్కించుకోగలిగింది.
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఆయన్ను మళ్లీ ప్రభుత్వంలో చూసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఒప్పో..గతవారం అమెజాన్.. ఇప్పుడు వన్‌ప్లస్‌తో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోందన్న ఓ జర్నలిస్టు ట్వీట్‌పై అసదుద్దీన్ స్పంది