తెలుగు వార్తలు » majlis chief asaduddin
నిన్న జీహెచ్‌ఎంసీ.. మొన్న బీహార్... అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కన్ను ఇప్పుడు తమిళనాడుపై పడింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఆయన కమల్‌హాసన్ పార్టీతో పొత్తుకు సిద్దమయ్యారు.