తెలుగు వార్తలు » Majlis
గ్రేటర్ ఎన్నికల్లో ఊహించని ఓ ఘటన.. ఎంఐఎం - టీఆర్ఎస్ మధ్య వివాదం. ఇద్దరూ ఇద్దరే. కలిసే ఉంటారు.. కలివిడిగా ఉంటారని బీజేపీ, కాంగ్రెస్ చెబుతుంటాయి. వాళ్లు చెప్పడం ఏంటి.. నిన్నమొన్నటి వరకూ అందరిదీ అదే ఫీలింగ్. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య వినిపిస్తున్న హైరేంజ్ కామెంట్స్ సెన్సేషన్ అయిపోతున్నాయి.
Asaduddin owaisi: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా తమ పిల్లలకు నేర్పిస్తామన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు జైలుకు పంపించినా వెళ్ళడానికి సిద్ధమన్నారు. 24ఏళ్ల నుంచి సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నానని నన్ను ఎవరైనా చంపేయాలనుకుంటే చంపుకోవచ్చు అన�