తెలుగు వార్తలు » MAJILIS PARTY
తెలంగాణాలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బరిలో నుంచి తప్పించుకోవడంతో వార్ వన్‌సైడ్‌గా మారింది. పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు లాంఛనమే. మొత్తం ఐదు స్థానాలకు టీఆర్ఎస్ నుంచి నలుగురు, ఎమ్ఐఎమ్ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ ప్రారంభమౌతుంది. అస�