తెలుగు వార్తలు » Majili Video Songs
బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలపై కన్ను వేశారు. తెలుగులో సినిమా హిట్ అయితే చాలు హిందీలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అదే కోవలో తెలుగు ‘అర్జున్ రెడ్డి’.. బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’గా రీమేక్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో బాలీవుడ్ నిర్మాతలు మరిన్ని